సీనియర్ జడ్జీలకు ప్రమోషన్స్‌‌

సీనియర్ జడ్జీలకు ప్రమోషన్స్‌‌

హైదరాబాద్, వెలుగు :  సీనియర్‌‌ జడ్జీలు 16 మందికి జిల్లా జడ్జీలుగా హైకోర్టు ప్రమోషన్స్‌‌ ఇచ్చింది. ప్రమోషన్స్‌‌తో పాటు  వేరే కోర్టులకు ట్రాన్సఫర్లు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఈ నెల 17లోగా కొత్త పోస్టుల్లో చేరాలని, ఈ లోగా కేసుల విచారణ ముగించి రిజర్వులో పెట్టిన కేసుల్లో తీర్పులు చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు.