పూరీ జగన్నాధ్ బర్త్డే స్పెషల్..ఛార్మీ ఆసక్తికర పోస్ట్ వైరల్

పూరీ జగన్నాధ్ బర్త్డే స్పెషల్..ఛార్మీ  ఆసక్తికర పోస్ట్ వైరల్

డైరెక్టర్ పూరీ జగన్నాధ్(Puri Jagannath) ఎంతో స్పెషల్. ఆయన చెప్పే జీవిత సత్యాల గురుంచి, అతనికి ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఫిల్మ్ నగర్ లో కాకుండా మొత్తం తెలుగు స్టేట్స్ లోని ఎంతో మందికి  పూరీ ఒక వ్యసనం. డైరెక్టర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారంటే,అది కేవలం పూరికే అని చెప్పుకోవాలి. 

ఇవాళ (సెప్టెంబర్ 28) పూరీ బర్త్డే స్పెషల్గా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది విషేస్ తెలుపుతున్నారు. అందులో భాగంగా హీరోయిన్..ప్రొడ్యూసర్ అయిన ఛార్మీ(Charmy Kaur) విషేస్ చెప్పడంతో సోషల్ మీడియా అంతా వింతలా చూస్తోంది. ఎందుకో..ఎవరికి తెలియనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటి మాత్రం ఉంది.

ఛార్మీ తన ట్విట్టర్ నుంచి పూరీ ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే పూరీ సర్ అంటూ విషెస్ తెలియజేశారు. అలాగే ఇవి శాశ్వతమైన సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. దీంతో ఛార్మి ట్వీట్ వైరల్ అవుతుంది. పూరి ప్రస్తుతం తన డబుల్ ఇస్మార్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు..తన బర్త్ డేను ముంబైలో తన టీంతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఛార్మీ మిడ్ నైట్ పూరికి insta లో సైతం బర్త్ డే కేక్ చేసే ఫోటోతో విషెస్ తెలిపారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)