Satyadev: సైకాలజికల్ డ్రామాలకు కొత్త బెంచ్‌మార్క్‌.. ‘రావు బహదూర్’పై సత్యదేవ్ కామెంట్స్ వైరల్..

Satyadev: సైకాలజికల్ డ్రామాలకు కొత్త బెంచ్‌మార్క్‌.. ‘రావు బహదూర్’పై సత్యదేవ్ కామెంట్స్ వైరల్..

సత్యదేవ్ లీడ్గా దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందించిన చిత్రం రావు బహదూర్, మహేష్ బాబుకు చెందిన కెఎంలీ ఎంటర్టైన్ మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, జనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మించారు.

ఇవాళ జులై3న పాప్ ఇండియా వైడ్గా సినిమా విడుదల విడుదలైంది. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సత్యదేవ్ నటన సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. వెంకటేష్ మహా రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో సత్యదేవ్ మాట్లాడుతూ ఇది ఇప్పటివరకు తెలుగులో దాని సైకలాజికల్ డ్రామా. కెరీర్లో మైలురాయిగా నిలిచే సినిమా అపుకుందనే సమ్మతు ఉంది. ఇప్పటికి ప్లేబుకింగ్స్ కు మంచి స్పందన వస్తోంది' అని అన్నాడు.

దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ కంప్లీట్ ఒరిజినల్. కదతో రూపొందిన సినిమా ఎలాంటి రిఫరెన్స్ లేకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇది క్లిష్టమైన కథకాదు.. అందరికీ సులభంగా అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లలోనే ఎక్స్ పీరియెన్స్ చేయాలి' అని అన్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణారెడ్డి అన్నారు.