మైనర్లకు కాఫ్‌ సిరప్ అమ్మకం ..మెడికల్ ఓనర్ అరెస్ట్

మైనర్లకు కాఫ్‌ సిరప్ అమ్మకం ..మెడికల్ ఓనర్ అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : డాకర్ల‌ ప్రిస్కిప్షన్‌‌‌‌ లేకుండానే మైనర్ల‌కు కాఫ్ సిరప్ అమ్ముతున్న దారు సలామ్‌లో ని అగర్వాల్స్‌‌‌‌ మెడికల్‌‌‌‌ షాపుపై శుక్రవారం సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ టాస్క్‌ ‌‌ఫోర్స్ ‌‌‌పోలీసులు రైడ్ చేశారు. షాప్‌ ఓనర్ జయంత్ ‌అగర్వాల్‌‌‌‌(26)నుఅదుపులోకి తీసుకుని, 154 సిరప్ బాటిల్స్ ‌‌‌స్వాధీనం చేసుకున్నారు. ఎంక్వైరీ కోసం బేగంబజార్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..