బోయిగూడా సమ్మక్క సారలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

బోయిగూడా సమ్మక్క సారలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో అతి పెద్ద గిరిజన పండుగ…. మేడారం సమ్మక్క సారక్క జాతర. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వెళ్తారు. మేడారంలో లాగే బోయిగూడాలో కూడా సమ్మక్క సారలమ్మ ఆలయం పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.