నవాబ్‌పేట మండలం: బల్వంత్‌రెడ్డి(దాతాపూర్), మాణెమ్మ(వట్టిమీనాపల్లి), స్వాతి(మూలమడా), శ్రీనివాస్‌రెడ్డి(కుమ్మిరిగూడ), దుర్గయ్య(మైథాబ్ ఖాన్ గూడా), కవిత(గొల్లగూడ), సంతోష్‌రెడ్డి(అత్తాపూర్), ప్రభాకర్(తిమ్మారెడ్డిపల్లి), సువర్ణ(యావాపూర్), దీపిక(నారిగూడ), జిశేఖర్(నాగిరెడ్డిపల్లి), నర్సింహారెడ్డి(నవాబుపేట), నర్మద(ఎక్ మామిడి), కొండయ్య(యెల్లకొండ), అరుణ(అక్నాపూర్), జగన్‌రెడ్డి(ఎతిరాజ్ పల్లి), రేణుక(అర్కతల), భాగ్యలక్ష్మి(పూలపల్లి), పావని(కేశవపల్లి), అనసూజ(చించల్ పేట), శ్రీనివాస్(కడ్చర్ల), శోభ(లింగంపల్లి), శ్రీనివాస్(మమ్దాన్ పల్లి), లావణ్య(మాదారం), వెంకటమ్మ(మీనాపల్లి కలాన్), శ్రీధర్‌రావు(చిట్టిగిద్ద), సాయన్న(గుబ్బడిఫతేపూర్), డిమల్లేశం(గంగిడి), అనిత(కొజ్జవనంపల్లి), కిష్టయ్య(మాదిరెడ్డిపల్లి), జయయ్య(ముబారకపూర్), నర్సింహులు(పులుమామిడి).
బంట్వారం మండలం: స్రవంతి(బస్వాపూర్), విజయలక్ష్మి(సుల్తాన్ పూర్), భాగ్యమ్మ(నాగవరం), పద్మారావు(మాద్వాపూర్), అంజయ్య(తుర్మామిడి), జ్యోతి(యాదారం), శ్రీనివాస్(రొంపల్లి), బాలయ్య(సల్బత్తాపూర్), కమలమ్మ(మలసోమారం), మల్లేశం(బంట్వారం), నరేందర్‌రెడ్డి(బొప్పనారం), స్వప్న(మంగ్రాస్ పల్లి).
ధరూర్ మండలం: పి రేఖ(నాగసాన్ పల్లి), విజయలక్ష్మి(అల్లాపూర్), రాజు(నర్సాపూర్), హీరాబాయి(రాంపూర్ తండా), దివ్య(రాజుపూర్), దివ్య(కుమ్మరిపల్లి), ప్రభాకర్‌గౌడ్(మోమిన్ ఖుర్దు), మహేశ్‌కుమార్(అవుసుపల్లి), అనిల్‌కుమార్(ధర్మాపూర్), అనంతయ్య(అంపల్లి), బాలు నాయక్(పీసీఎం తాండ), అంజిలయ్య(తరిగొప్పుల), వెంకటేశ్వర్(నాగసముందర్), మాధవి(కొండాపూర్ కలాన్), లక్ష్మి(గట్టెపల్లి), షబానా బేగం(మోమిన్ కలాన్), భాగ్యమ్మ(నాగారం), సువర్ణ(అంతారం), మణెమ్మ(కుక్కింద).
కోటిపల్లి మండలం: శర్నాకర్(ఓగ్లాపూర్), అమర్‌సింగ్(అన్నాసాగర్), చంద్రకళ(లింగపల్లి), మహీందర్‌దొర(బుగ్గాపూర్), నేనావత్ శంకర్(బార్వాద్ తండా), చంద్రకళ(ఇందోల్), బసమ్మ(కోటిపల్లి), ప్రతిభ(బార్వాద్), షబానా బీ(కరీంపూర్), సుధాకర్(బీరోలు), ఉషన్(జిన్నారం), చంద్రకళ(నాగసాన్ పల్లి), అనిల్(ఎన్నారం), రవి(ఎన్కేపల్లి), అమృతమ్మ(మోత్కుపల్లి), హేమలత(కొత్తపల్లి), నీలమ్మ(రాంపూర్), రాజేందర్‌రెడ్డి(కంకణాలపల్లి).
మర్పల్లి మండలం: భాగ్య(మల్లికార్జునగిరి), ముజఫర్ హుస్సేన్(జంషేడ్పూర్), గాయత్రి(తిమ్మాపూర్), సౌందర్య(గుండ్లమర్పల్లి), కమ్లిబాయి(నర్సాపూర్ పెద్ద తండా), సిమ్లాబాయి(షాపూర్), దుర్గమ్మ(దార్గులపల్లి), రాజు(గుర్రంగట్టు తండా), ఆనంద్(బిల్కల్), పరుశురాం(ఘన్ పూర్), రమేశ్(రావులపల్లి), పద్మ(పిల్లిగుండ్ల), మహ్మద్‌ఖాసీం(నర్సాపూర్), సూర్యకళ(కల్కోడా), రాజు(తుమ్మలపల్లి), వెంకట్రామిరెడ్డి(బుచ్చన్ పల్లి), సంతోషికుమారి(దామస్తాపూర్), రఫీ(కొంశెట్టిపల్లి), లక్ష్మి(కొత్లాపూర్), మల్‌రెడ్డి(కొత్మార్ పల్లి), రామేశ్వర్(మర్పల్లి(కలాన్)), రాచన్న(ముగిలిగుండ్ల), నర్సింహులు(పంచలింగాలు), పరుశురాం(పట్లూర్), నారాయణరెడ్డి(పెద్దాపూర్), భూషమ్మ(సిరిపురం), చుక్కారెడ్డి(వీర్లపల్లి), భారతమ్మ(కుడిగుంట), రమాదేవి(రామాపూర్).
మోమిన్‌పేట మండలం: జగద్గురు(ముఖ్తా తండా), లక్ష్మి(లచ్య నాయక్ తండా), మధురవాణి(కస్లాబాద్), అనంత్‌రెడ్డి(బాల్ రెడ్డిగూడ), లలిత(సైదలీపూర్), శివకుమార్(చంద్రయంపల్లి), విశాల(చిన్నకోలుకుండ), నిర్మల(మల్లారెడ్డిగూడెం), విష్ణువర్దన్ రెడ్డి(టేకులపల్లి), మహిపాల్(రాళ్లగుడిపల్లి), వరప్రసాద్‌రెడ్డి(బూరుగుపల్లి), కల్పన(చీమల్దరి), సంధ్య(మోమిన్ పేట), కీర్తి(కోలుకొండ), బసవేశ్వర్(రామనాథుడిపల్లి), సురేందర్(ఎన్కేపల్లి), లావణ్య(దుర్గంచెరువు), కృష్ణవేణి(గోవిందాపూర్), వందన(ఇజ్రాచిట్టంపల్లి), కిష్టయ్య(కేసారం), బాలరాజుగౌడ్(చక్రంపల్లి), సుశీల(మేకవనంపల్లి), అశోక్(దేవరాంపల్లి), అరుణ(మొరంగపల్లి), శంకరప్ప(ఆమ్రదికలాన్), శ్రీనివాస్(వేల్జాల), శ్రీకాంత్‌గౌడ్(యెంకథల), పురుషోత్తంరెడ్డి(ఆమ్రదిఖుర్ద్), శశికళ(రావులపల్లి).
వికారాబాద్ మండలం: రమేశ్ నాయక్(భూరాన్‌పల్లి), శంకరమ్మ(కామారెడ్డి గూడా), విజయలక్ష్మి(మదనపల్లి), విజయలక్ష్మి(అద్వెల్లి), ఎంశ్రీనివాస్(సిద్దులూరు), శ్వేత(కోటల్ గూడ), శ్వేత(పుల్మద్ది), ఇందిరమ్మ(పులుసుమామిడి), అబ్దుల్ గఫర్(ఎర్రవల్లి), సంగీత(గోట్టిముక్కల), అరుణ(ద్యాచారం), సంపత్‌రెడ్డి(పాతురు), సంతోష(పెండ్లిమడుగు), గురువారెడ్డి(పీరాంపల్లి), లక్ష్మారెడ్డి(పీళారం), అనంతయ్య(మైలార్దేవరాంపల్లి), స్వర్ణలత(గోదమగూడ), అజీజ్(రాళ్లచిట్టంపల్లి), షాహిజాదీ(సర్పన్ పల్లి), మౌనిక(జైదుపల్లి), సుజాత
(నారాయణపూర్).
