ఆదిలాబాద్ లో  ప్రకృతి సోయగం... ప్రయాణికులని ఆకట్టుకుంటున్న అందాలు 

 ఆదిలాబాద్ లో  ప్రకృతి సోయగం... ప్రయాణికులని ఆకట్టుకుంటున్న అందాలు 

ఆదిలాబాద్ వెలుగు ఫొటోగ్రాఫర్ : పచ్చని అడవులు, ప్రకృతి అందాలకు కేరాఫ్ అదిలాబాద్. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని అటవీ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతోంది. తివాచీ పరిచినట్లుగా ఉన్న అటవీప్రాంతం మధ్యలో నుంచి 44వ జాతీయ రహదారి వయ్యారాలు తిరుగుతూ వెళ్తుంది. ఆకట్టుకుంటున్న సందర దృశ్యాన్ని ఆదిలాబాద్​సమీపం దేవాపూర్ అటవీ ప్రాంతంలో ‘వెలుగు’ కెమెరా క్లిక్ మనిపించింది.