సికింద్రాబాద్ లో లీగల్ అసిస్టెంట్ పోస్టులు ..

సికింద్రాబాద్ లో లీగల్ అసిస్టెంట్ పోస్టులు ..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు  పరిధిలో అదనపు లీగల్ కౌన్సిల్, ఫుల్​టైమ్ లీగల్ అసిస్టెంట్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

పోస్టు పేరు: అదనపు లీగల్ కౌన్సిల్, ఫుల్​టైమ్ లీగల్ అసిస్టెంట్.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్​లో ఎన్‌‌రోల్‌‌మెంట్ కలిగి ఉండాలి. ఫుల్​టైమ్ లీగల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఈ–మెయిల్/ నేరుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమర్పించవచ్చు.
లాస్ట్ డేట్:  అక్టోబర్ 26.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్secunderabad.cantt.gov.inను సందర్శించండి.