రూ.9వేలకే బ్రాండెడ్ వాషింగ్ మిషన్

రూ.9వేలకే బ్రాండెడ్  వాషింగ్ మిషన్

Samsung 6Kg : సామ్ సంగ్ కంపెనీ 5Star, Semi Automatic Washing Machine అసలు ధర రూ. 9,900.. ఈ కామర్స్ సైట్ అమెజాన్  దీనిని కేవలం రూ.9వేలకే అందిస్తోంది. 6 కేజీల కెపాసిటీతో చిన్న ఫ్యామిలీ తగిన వాషింగ్ మిషన్ ఇది. రెండేళ్ల వారంటీ,మోటార్ పై ఐదేళ్ల వారంటీ ఉంటుంది.700 RPM హయ్యర్ స్పిన్ స్పీడ్ తో పనిచేస్తుంది. 

ఎయిర్ టర్బో డ్రైయింగ్ ఉంటుంది. దీనితో ఎక్కువ నీటిని తీసివేయడం ద్వారా ఎండబెట్టే సమయాన్ని తగ్గిస్తుంది. దీనికి నాలుగు చక్రాలు అమర్చబడి ఉంటాయి. స్లైడింగ్ చేయడం ద్వారా సులభంగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలించవచ్చు. షాక్ ప్రూఫ్ , వాటర్ ప్రూఫ్ కలిగి ఉంటుంది. దీనిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఎక్కడైనా పెట్టవచ్చు. ఎలుకల నుంచి సురక్షితంగా ఉంచేందుకు రక్షణ ప్రూఫ్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ తో 6కేజీల సామర్థ్యంతో పనిచేస్తుంది.

Samsung 6Kg 5 Star వాషింగ్ మిషన్ ప్రత్యేకతలు : 

  • సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్: పొదుపుగా నీటిని, పవర్ ఆదా చేస్తుంది 
  • కెపాసిటీ 6Kg..చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది 
  • Energy Star Rating: 5 Star 
  • Warranty: 2 Year , 5year on motor 
  • Washing Programs: 3 Wash Programs- Heavy, Normal, Soak
  • Water & Shock Proof Panel