అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఇంకా వుంది.. రూ.63వేల స్మార్ట్ టీవీ.. కేవలం రూ.23వేలకే లభిస్తోంది

అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఇంకా వుంది.. రూ.63వేల స్మార్ట్ టీవీ.. కేవలం రూ.23వేలకే లభిస్తోంది

స్మార్ట్​టీవీలు కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.. బ్రాండెడ్​ కంపెనీల స్మార్ట్​ టీవీలు ఇప్పుడు సగం ధరలకే లభిస్తున్నాయి.  అంతేకాదు అతి తక్కువ ధరలో స్మార్ట్​ టీవీలు లభిస్తున్నాయి. వీటితోపాటు స్మార్ట్​ ఫోన్లు, ఇంట్లో వాడుకునే  ఎలక్ట్రానిక్స్​ వస్తువులు కూడా చాలా అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఏయే టీవీలు ఏయే ధరల్లో లభిస్తున్నాయో ఓ లుక్కేద్దాం.. 

సెప్టెంబర్ 22న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇంకా కొనసాగుతోంది. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, వివిధ ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై భారీ తగ్గింపును అందిస్తోంది. Samsung, TCL, Acer ,Hisense వంటి బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్​ లో LED స్మార్ట్ టీవీలు రూ.13వేల 499 నుంచి లభిస్తున్నాయి. 

స్మార్ట్ టీవీలపై భారీ డీల్స్​.. 

Hisense E7Q ప్రో సిరీస్..అమెజాన్ సేల్​ లో Hisense కంపెనీలు స్మార్ట్​ టీవీలు భారీ తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. 55-అంగుళాల స్మార్ట్ టీవీ కొనుగోలుపై గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. రూ. 69వేల 999 ల అసలు ధర ఉన్న Hisense E7Q ప్రో సిరీస్ స్మార్ట్​ టీవీ కేవలం రూ.38వేల999కే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ OSలో నడుస్తుంది .అనేక ప్రీ-ఇన్‌స్టాల్ చేయబడిన OTT యాప్‌లతో వస్తుంది.

ఫాక్స్‌కీ ఫ్రేమ్‌లెస్ సిరీస్ QLED టీవీ..50 అంగుళాల QLED స్మార్ట్ టీవీ కొనుగోలుపై మీరు రూ.60వేల  కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.85వేల990గా ఉండగా.. ఈ టీవీ కేవలం రూ.22వేల749లకే కొనుగోలు చేయొచ్చుఏ. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ OSలో కూడా నడుస్తుంది.

Acer G సిరీస్ స్మార్ట్​ టీవీ.. Acer 55-అంగుళాల LED స్మార్ట్ టీవీని రూ.28వేల 866 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు.  ఈ టీవీ ధర రూ.62వేల999 ఉండగా.. కేవలం రూ.35వేలతగ్గింపుతో 28వేల 866 లకు లభిస్తోంది. 

శామ్సంగ్ డి సిరీస్..దక్షిణ కొరియా కంపెనీ అయిన శామ్​ సంగ్​ 43-అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.29వేల490 కు లభిస్తుంది. దీని అసలు ధర రూ.49వేల900. అంటే రూ.20వేల భారీ  డిస్కౌంట్​ లభిస్తోంది. 

TCL QLED టీవీ..ప్రముఖ స్మార్ట్​ టీవీల తయారీ కంపెనీ TCL నుంచి 55 అంగుళాల స్మార్ట్ టీవీ TCL QLED టీవీ రూ.36వేల 490లకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.లక్షా 20వేల990మాత్రమే.అంటే భారీ తగ్గింపుతో లభిస్తోంది. 

VW ఆప్టిమాక్స్ QLED టీవీ..VW ఆప్టిమాక్స్ QLED 43-అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.13వేల499కే లభిస్తుంది. ఈ టీవీ అసలు ధర రూ.24వేల999.ఫ్లెండ్లీ బడ్జెట్ లో  స్మార్ట్​ టీవీలు కొనాలనుకునే వారికి ఇది బెస్​ వన్​.