క్యాన్సర్ ను ముందే గుర్తించాలి : సోనాలి

క్యాన్సర్ ను ముందే గుర్తించాలి : సోనాలి

ముంబై : ఎంత త్వరగా క్యాన్సర్ ను గుర్తిస్తే అంత త్వరగా నయం చేసుకునే వీలుంటుందన్నారు బాలీవుడ్ నటి సోనాలి బింద్రే. క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సొనాలి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ముంబైలో అక్రిడేటెడ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కన్సార్టియం ఐదో ఇంటర్నేషనల్ సదస్సుకు సోనాలి హాజరయ్యారు. శరీరం పంపే సిగ్నల్స్ ను గుర్తించి తగిన సమయంలో స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించవచ్చని అన్నారు.