ఒంపులు తిరిగిన నడుముతో వయ్యారాలు.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోన్న శ్రీలీల

ఒంపులు తిరిగిన నడుముతో వయ్యారాలు.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోన్న శ్రీలీల

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల (Sreeleela) హవా నడుస్తోంది. స్టార్ హీరోలకు లక్కీ లేడీగా మారిపోయింది.  ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుట్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..అతి తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే  స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌ స్టేటస్ అందుకుంది.

ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి..సక్సెస్ ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తోంది. యంగ్ హీరోలు మొదలు పవన్ కళ్యాణ్, మహేష్​ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల వరకూ ఎటు చూసినా శ్రీలీలనే కనిపిస్తోంది. దాదాపు పది చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా బిజీగా ముందుకు సాగుతోంది. 

ఇక అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు డబుల్‌ ధమాకా అనడంలో తగ్గేదేలా ఉంది.తన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే..సినిమాల్లో క్రేజ్ తెచ్చుకుంటోంది. ఒక్క పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు..ఇట్టే వాలిపోతున్నారు. 

లేటెస్ట్ గా శ్రీలీల బ్లాక్ చీర కట్టుతో నడుము అందాలను..తనలోని వయ్యారాలను చూపిస్తూ నెటిజన్స్ని ఫిదా చేస్తోంది. ఇలానే ఒక వారం రోజులు వరసగా పోస్ట్లు పెడితే కనుక..కుర్రాళ్ళు ఒక్కసారిగా మాయం అవ్వడం కన్ఫమ్ అనేలా ఉన్నాయి ఫొటోస్.

తన మత్తెక్కించే కళ్ళతో..పెదవి దాటని సిగ్గుతో కుర్రకారు ప్రపంచాన్ని శాసించే ఈ అందం పదికాలాలు పాటు హాయిగా ఉండాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఏలుతున్న శ్రీలీల అందం.. ఆ అందానికి దాసోహం అవుతున్న కుర్రాళ్ల హృదయం..ఎప్పటికీ శాశ్వతం.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)