ట్రైనీ గైడ్ లపై ఏనుగులు దాడి

ట్రైనీ గైడ్ లపై ఏనుగులు దాడి

దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ట్రైనీ గైడ్ లపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ట్రైనీ గైడ్స్ భయంతో పరుగులు తీశారు. జీపును ఏనుగులు ధ్వంసం చేశాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రైనీ గైడ్ లు నేషనల్ పార్క్ ను సందర్శించే సమయంలో ఈ ఘటన జరిగింది.