దేశంలో జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఐపీఎల్ 12వ సీజన్ షెడ్యూల్ ను అసంపూర్తిగా విడుదల చేసిన బీసీసీఐ, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇప్పుడు పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు వారాల పాటు సాగే ఈ రౌండ్ రాబిన్ లీగ్ లో మొత్తం 56 మ్యాచ్ లు జరగనున్నాయి. సాధారణంగా మ్యాచ్ లన్నీ రాత్రి 8.00 గంటలకే ప్రారంభమవుతాయి. వీకెండ్ లలో ఎక్స్ ట్రా మ్యాచ్ లు ఉన్న రోజుల్లో తొలి మ్యాచ్ సాయంత్రం 4.00 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8.00 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సీజన్ లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ లు ఆడనున్న సన్ రైజర్స్ అందులో 7 మ్యాచ్ ల్ లో సొంతగడ్డ పై బరిలో
సొంతగడ్డ పై హైదరాబాద్ ఆడే మ్యాచ్ ల వివరాలు
తేదీ ఎవరితో సమయం
మార్చి 29 రాజస్థాన్ రాయల్స్ రా. 8.00 గ.లకు
మా ర్చి 31 రాయల్ చా లెంజర్స్ బెంగళూరు సా. 4.00 గం.లకు
ఏప్రిల్ 6 ముంబై ఇండియన్స్ రా. 8.00 గం.లకు
ఏప్రిల్ 14 ఢిల్లీ క్యాపిటల్స్ రా. 8.00 గం.లకు
ఏప్రిల్ 17 చెన్నై సూపర్ కింగ్ స్ రా. 8.00 గం.లకు
ఏప్రిల్ 21 కోల్ కతా నైట్ రైడర్స్ సా. 4.00 గం.లకు
ఏప్రిల్ 29 కింగ్ స్ ఎలెవన్ పంజాబ్ రా. 8.00 గం.లకు