SRHvsPBKS: గెలిపే టార్గెట్..పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ మ్యాచ్

SRHvsPBKS: గెలిపే టార్గెట్..పంజాబ్ కింగ్స్తో  సన్ రైజర్స్ మ్యాచ్


హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో  సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే రెండు ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్..పంజాబ్ కింగ్స్తో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన సన్ రైజర్స్..బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ మార్ఖండే సన్ రైజర్స్ తరఫున అరంగేట్రం చేశారు. పంజాబ్ కింగ్స్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది.  గాయపడ్డ బానుక రాజపక్స స్థానంలో మ్యాథ్యూ షార్ట్ ను తుది జట్టులోకి తీసుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు : మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, త్రిపాఠి, సమద్, బ్రూక్, మార్క్రమ్, క్లాసెన్, సుందర్, మయాంక్ మార్ఖండే, ఆదిల్ రషీద్, ఉమ్రాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్.

పంజాబ్ కింగ్స్ తుది జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), మ్యాథ్యూ షార్ట్, జితేష్ శర్మ, సికందర్ రజా, సామ్ కర్రాన్, ఎం.షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లీస్.