Taapsee-Mathias Wedding: సైలెంట్గా మ్యారేజ్ చేసుకున్న..టాలీవుడ్‌ సోట్ట బుగ్గల సుందరి!

Taapsee-Mathias Wedding: సైలెంట్గా మ్యారేజ్ చేసుకున్న..టాలీవుడ్‌ సోట్ట బుగ్గల సుందరి!

టాలీవుడ్‌లో సోట్ట బుగ్గల సుందరి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు తాప్సీ (Taapsee)..ఝమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన తాప్సీ అందరికి సుపరిచితమే. తెలుగులో కోన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ..ఆమెకు పెద్దగా సెక్సెస్ రాకపోవడంతో..పోకస్ మోత్తం బాలీవుడ్ షిప్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ బీజిగా గడిపేస్తుంది.

తాజా సమచారం ప్రకారం తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్(Mathias)తో పెళ్లి జరిగినట్లు సమాచారం. వీరి వివాహం మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగినట్లు తెలుస్తోంది.  మార్చి 20న ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయని..మార్చి 23న మ్యారేజ్ జరిగిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే, వీరి వివాహ వేడుక సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరగగా.. సన్నిహితులు, బంధువులతో పాటు బాలీవుడ్ నుండి చాలా కొద్ది మంది మాత్రమే వచ్చినట్లు సమాచారం. 

తాప్సీ తమ వివాహాన్ని అట్టహాసంగా కాకుండా..చాలా సింపుల్ గా ప్రైవేట్ గా చేసుకోవాలని ప్లాన్ చేసిందని..అందుకే పెద్దగా ఎవ్వరినీ  ఆహ్వానించలేదని తెలుస్తోంది. మరి మోస్ట్ సెలబ్రెటీ కపుల్స్ కావడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ బయటకి రాకపోవడం గమనార్హం.

Also Read: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న..అయేషా ఖాన్ మాస్ ఐటెం మోత సాంగ్

ఇక వీరి పెళ్ళికి వచ్చిన వారు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయకూడదని కండిషన్ పెట్టినట్టు సమాచారం. కనుకే,  ఫొటోస్ రాకపోవడం కారణం అంటూ టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఈ గుడ్ న్యూస్ ని తాప్సీ ఆఫీసియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. 10 ఏళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట..ఇన్నాళ్లకు ఒక్కటవ్వడం పట్ల పలువురు సెలబ్రెటీస్ విషెష్ చెబుతున్నారు.