
VILLAGES
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క
లక్ష్మణచాంద, వెలుగు: కాంగ్రెస్పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. లక్ష్మణచాంద మండలం వడ్య
Read Moreగ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని: కాకా మనవడు వంశీ కృష్ణ ను పెద్దపల్లి ఎంపీ గా గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖని ని కేసీఆర్ బొందల గడ్డ చేశాడని వ
Read Moreగ్రామాల్లో తాగు నీటి సమస్య రావొద్దు : వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు : వేసవికాలం గ్రామాల్లో తాగు నీటిసమస్య రాకుండా చూడాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. మ
Read Moreమాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం
మాగనూర్, వెలుగు: ఉమ్మడి మాగనూర్ మండలంలోని వడ్వాట్, అడవి సత్యారం, కోల్పూర్, ముడుమాల్ గుడేబల్లూర్, కృష్ణ, కున్సీ, కొత్తపల్లి, మాగనూర్ గ్రామాల్లో గ
Read Moreగ్రామాల్లో బోర్లు వేయించిన హైకోర్టు లాయర్
లింగంపేట, వెలుగు : వేసవిలో తాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు లింగంపేట గ్రామానికి చెందిన హైకోర్ట్ సీనియర్ లాయర్&z
Read Moreగ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రావొద్దు
క్షేత్రస్థాయి పర్యటనల్లో కలెక్టర్లు నీటి వనరులను పరిశీలించి, అధికారులకు సూచనలు ఉట్నూర్, వెలుగు: ఎండాక
Read Moreభారతదేశంలో వలసలు
నివాసంలో వచ్చే శాశ్వత మార్పును వలస అని పిలుస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి లేదా పట్టణం నుంచి మరో పట్టణానికి లేదా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ
Read Moreగద్దెలపై సమ్మక్క సారక్క.. దర్శనానికి బారులుదీరిన భక్తులు
ఉమ్మడి జిల్లాలో కిటకిటలాడుతున్న జాతరలు కరీంనగర్/ కొత్తపల్లి/గొల్లపల్లి, వెలుగు: కరీంనగర్
Read Moreగ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : దామోదర రాజనర్సింహ
టేక్మాల్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం టేక్మాల్ మండలం ఎల్లంపేట
Read Moreవాటర్ సప్లై ఎట్లుంది?
ప్రతిరోజూ వివరాల సేకరణ ఆన్లైన్ యాప్లో నమోదు చాలాచోట్ల అందని భగీరథ నీళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి కామార
Read Moreఇవాళ్టి నుంచి గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్
ఈ నెల14 వరకు రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజువారీ పనులపై గైడ్ లైన్స్ జారీ హైదరాబాద్, వెల
Read Moreచెట్టుపై ఎలుగుబంటి హల్ చల్.. భయాందోళన గ్రామస్థులు
మద్య చిరుత పులులు, పాములు, ఎలుగుబంట్లు, గ్రామాల్లో తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. మనుషులు,జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా  
Read Moreప్రత్యేక అధికారుల నియామకంపై స్టేకు హైకోర్టు నిరాకరణ
ఇవాళ్టితో తమ పదవి కాలం ముగియడంతో సర్పంచ్ లు హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహ
Read More