గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా తాన్య బాధ్యతల స్వీకరణ

గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా తాన్య బాధ్యతల స్వీకరణ

జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా తాన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటరామయ్య బదిలీపై వెళ్లగా నూతన కమిషనర్‌‌‌‌‌‌‌‌గా తాన్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆమెకు మున్సిపల్ సిబ్బంది స్వాగతం పలికారు.