కొత్త సెక్రటేరియట్ ప్రారంభం వెనుక సెంటిమెంట్ ఉందా..?

కొత్త సెక్రటేరియట్ ప్రారంభం వెనుక సెంటిమెంట్ ఉందా..?

పాత సెక్రటేరియట్ కూలగొట్టి.. అదే ప్లేస్ లో కేసీఆర్ సర్కారు కొత్త భవనం నిర్మిస్తోంది. ప్లాను నుంచి డ్రైనేజీ దాకా సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దసరా పండక్కి సెక్రటేరియట్ ఓపెనింగ్ పక్కా అని ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. చూస్తే మాత్రం పనులు పూర్తయినట్టు కనిపించడం లేదు. అయినా దసరాకే ఓపెనింగ్ చేయాలని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారు..? దీని వెనకాలున్న సెంటిమెంట్ , ప్లానింగ్ ఏంటీ..?