సినీ పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలి

సినీ పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలి

నలుగురైదుగురు హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకులు బాగుంటే.. ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉందనుకోవడం సరికాదన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుందన్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని..రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చిరంజీవి.