March Month Movies: మార్చ్లో సినిమాల పండుగ.. లిస్టులో క్రేజీ మూవీస్

March Month Movies: మార్చ్లో సినిమాల పండుగ.. లిస్టులో క్రేజీ మూవీస్

శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా థియేటర్స్ అన్నీ కొత్త సినిమాలతో కళకళలాడుతూ ఉంటాయి. వీక్ డేస్ అంతా ఆఫీసుల్లో కష్టపడి వీకెండ్స్ లో సినిమాలు చూసి రిలాక్స్ అవుతారు చాలా మంది. ఇప్పడు ఓటీటీలు కూడా అందుబాటులోకి వచ్చాకా ఇంట్లోనే కూర్చొని దర్జాగా ఫ్యామిలీ అంత కలిసి సినిమాలు చేసేస్తున్నారు. అయితే ఎంత ఇంట్లో కూర్చొని చూసినా.. థియేటర్ ఫీలింగ్ వేరే ఉంటుంది. చీకట్లో , 70 MM స్క్రీన్ లో డిజిటల్ సౌడ్ ఎఫెక్ట్స్ తో చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అందుకే చాలా మంది సినిమాలంటే థియేటర్స్ కి వెళ్ళడానికే ఇష్టడతారు. 

ఇక సినిమా మేకర్స్ కూడా వారవారం కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా మార్చ్ మంత్ లో కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో ఆ సినిమాలు ఏంటి? ఏ ఏ సినిమా ఏ ఏ తేదీన రిలీజ్ అవుతోంది అనే డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

మార్చ్ 8:
గామి(తెలుగు) విశ్వక్ సేన్ 
భీమా(తెలుగు) గోపిచంద్
ప్రేమలు(మలయాళ డబ్బింగ్)

మార్చ్ 15:
రజాకార్(తెలుగు)
షరతులు వర్తిస్తాయి(తెలుగు)చైతన్య కృష్ణ
వెయ్ దరువే(తెలుగు)
మంజుమెల్ బాయ్స్(మలయాళ డబ్బింగ్)
కుంగ్ ఫు పాండా4(ఇంగ్లీష్)

మార్చ్ 22:
ఆ ఒక్కటి అడక్కు (తెలుగు) అల్లరి నరేష్
ఓం భీం బుష్(తెలుగు) శ్రీవిష్ణు
కలియుగపట్నం(తెలుగు)
టిల్లు స్క్వేర్(తెలుగు) సిద్దు జొన్నలగడ్డ

మార్చ్ 29:
గాడ్జిల్లా ఎక్స్ కాంగ్(ఇంగ్లీష్)

మరి మార్చ్ నెలలో రానున్న ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆజట్టుకుంటాయో చూడాలి. ఇందులో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.