ఒక్క ఎగ్జామ్ తో స్పైసెస్ బోర్డులో ట్రైనీ పోస్టులు

ఒక్క ఎగ్జామ్ తో  స్పైసెస్ బోర్డులో ట్రైనీ పోస్టులు

స్పైసెస్ బోర్డు క్యూఈఎల్ కెమిస్ట్రీ విభాగంలో టైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. 
పోస్టు పేరు: ట్రైనీ (క్యూఈఎల్ కెమిస్ట్రీ).
మొత్తం ఖాళీలు: 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీని ఒక ప్రధాన సబ్జెక్టుగా చదివి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన కోర్సులో అర్హత సాధించి ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11.
రాత పరీక్ష: సెప్టెంబర్ 15. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.indianspices.comను సందర్శించండి.