ఈవారం OTTలో కొత్త కంటెంట్.. లిస్టులో క్రేజీ సినిమాలు

ఈవారం OTTలో కొత్త కంటెంట్.. లిస్టులో క్రేజీ సినిమాలు

ఆడియన్స్ కు ఉన్న కాలక్షేపాల్లో సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. వీకెండ్ అనగానే ఫ్యామిలీతో థియేటర్స్ కు వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఓటీటీ వచ్చాక ఆ రిలాక్సేషన్ ఇంట్లోకే వచ్చేసింది. వారవారం కొత్త కొత్త కంటెంట్ తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు, టాక్ షోలు, గేమ్ షోలు.. ఇలా చాలా రకాల కంటెంట్ లతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో ఓటీటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

హాట్‌స్టార్:

  • డిసెంబరు 18: ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) 
  • డిసెంబరు 20: BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్), డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్), పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్)
  • డిసెంబరు 22: వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్:

  • డిసెంబరు 19: మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) 
  • డిసెంబరు 21: ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) 
  • డిసెంబరు 22: డ్రై డే (హిందీ సినిమా), సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం), సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ)

నెట్‌ఫ్లిక్స్:

  • డిసెంబరు 18: హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ), ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా)
  • డిసెంబరు 20: సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్), మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ), ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా)
  • డిసెంబరు 21: అల్హమర్ H.A (అరబిక్ మూవీ), లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్), రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ)
  • డిసెంబరు 22: ఆదికేశవ (తెలుగు మూవీ), కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్), యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్), కుయికో (తమిళ మూవీ)
  • డిసెంబరు 24: ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా), పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)

జీ5:

  • డిసెంబరు 22: అడి (మలయాళ మూవీ), హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్)

జియో సినిమా: 

  • డిసెంబరు 21: బార్బీ (ఇంగ్లీష్ సినిమా)
  • డిసెంబరు 22: హే కమీని (హిందీ మూవీ)

లయన్స్ గేట్ ప్లే:

  • డిసెంబరు 22: ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా)

బుక్ మై షో:

  • డిసెంబరు 19: ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ)