OTTలో కొత్త కంటెంట్.. ఈవారం ఏకంగా 32 సినిమాలు

OTTలో కొత్త కంటెంట్.. ఈవారం ఏకంగా 32 సినిమాలు

ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్స్ కంటే ఓటీటీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అందుకే వారికోసం సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ అదిరిపోయే కంటెంట్ ను సిద్ధం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇందులో భాగంగా ప్రతీవారం కొత్త కొత్త కంటెంట్ ఓటీటీలో సిద్ధంగా ఉంటోంది. అందులో భాగంగానే ఈవారం కూడా సూపర్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఆ డీటైల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌:

  • డిసెంబర్‌ 11 జపాన్‌ ( తెలుగు),
  • డిసెంబర్‌ 12 కెవిన్‌ హార్ట్‌ అండ్‌ క్రిస్‌ రాక్‌ ( ఇంగ్లీష్‌ ), సింగిల్‌ ఇన్‌ఫెర్నో ( కొరియన్‌ ), అండర్‌ ప్రెజర్‌ ( ఇంగ్లీష్‌ ) 
  • డిసెంబర్‌ 13 1670 (ఇంగ్లీష్‌), కార్‌ మాస్టర్స్‌ రష్‌ టు రిచెస్‌ ( ఇంగ్లీష్‌), ఇఫ్‌ ఐ వర్‌ లూయిస్‌ సోంజా ( పోర్చుగీస్‌) డిసెంబర్‌ 13
  • డిసెంబర్‌ 14 యూజ్‌ ద క్రో ప్లైజ్‌ (టర్కిస్‌), ద క్రోన్‌ (ఇంగ్లీష్‌ ), యూ యూ హకూషో (జపనీస్‌)
  • డిసెంబర్‌ 15 క్యారోల్‌ అండ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ( ఇంగ్లీష్‌), చికెన్‌ రన్‌ డాన్‌ ఆఫ్‌ ది నగ్గెట్‌ ( ఇంగ్లీష్‌), ఫేస్‌ టు ఫేస్‌ విత్‌ ఈటీఏ (స్పానిష్‌), ఫమిలియా ( స్పానిష్‌), ఐ లవ్‌ లిజీ ( తగలాగ్‌), యో! క్రిస్మస్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 15
  • డిసెంబర్‌ 17 ద రోప్‌ కర్స్‌ 3( మాండరీన్‌), వివాంట్‌ ( జపనీస్‌)

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌:

  • డిసెంబర్‌ 15 ఫలిమి ( మలయాళం), ది ఫ్రీలాన్సర్‌ సీజన్‌ 2 ( హిందీ)

జీ 5:

  • డిసెంబర్‌ 14 కూసే మునిస్వామి వీరప్పన్‌ (తమిళం)

జియో సినిమా:

  • డిసెంబర్‌ 16 ది బ్లాకెనింగ్‌ (ఇంగ్లీష్‌) 
  • డిసెంబర్‌ 17 ది సోవనీర్‌ (ఇంగ్లీష్‌)

బుక్‌ మై షో:

  • డిసెంబర్‌ 12 ది పర్షియన్‌ వెర్షన్‌ ( ఇంగ్లీష్‌)
  • డిసెంబర్‌ 13 టేలర్‌ స్విఫ్ట్‌- ది ఈరస్‌ టూర్‌( ఇంగ్లీష్‌)
  • డిసెంబర్‌ 15 లైలాస్‌ బ్రదర్స్‌ (పర్షియన్‌), వింటర్‌ టైడ్‌ (ఇంగ్లీష్‌)

ఆపిల్‌ ప్లస్‌ టీవీ:

  • డిసెంబర్‌ 15 ది ఫ్యామిలీ ప్లాన్‌ (ఇంగ్లీష్‌) 

లయన్స్‌ గేట్‌ ప్లే:

  • డిసెంబర్‌ 15 డిటెక్టివ్‌ నైట్‌: ఇండిపెండెన్స్‌ (ఇంగ్లీష్‌)