
శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీ(OTT)లో సినిమా పండుగ మొదలవుతుంది. ఆడియన్స్ కోసం కొత్త కొత్త కంటెంట్ రెడీగా ఉంటుంది. ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఈ శుక్రవారం(అక్టోబర్ 13) కూడా కొత్త కొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలైతే.. మరికొన్ని థియేట్రికల్ రన్ ను ముగించుకొని వస్తున్న సినిమాలు. అంతేకాదు ఇతర భాషల నుండి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
- అమెజాన్ ప్రైమ్: మార్క్ ఆంటోని(తెలుగు), ఇన్ మై మదర్స్ స్కిన్(తగలాగ్ మూవీ), ఎవ్రిబడీ లవ్ డైమండ్స్(ఇటాలియన్), ది బరియల్(ఇంగ్లీష్), హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్(హిందీ సిరీస్)
- ఆహా: మట్టికథ(తెలుగు), మిస్టేక్(తెలుగు)
- జీ5: ప్రేమ విమానం(తెలుగు)
- నెట్ ఫ్లిక్స్: ఇజగ్బాన్(యోరుబా మూవీ), కాసర్ గోల్డ్(మలయాళం), ది కాన్ఫరెన్స్(స్వీడిష్), క్యాంప్ కరేజ్(ఉక్రేనియన్), గుడ్ నైట్ వరల్డ్(జపనీస్ సిరీస్), ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉషర్(ఇంగ్లీష్)
- ఈ-విన్: మిస్టర్ నాగభూషణం(తెలుగు సిరీస్)
- జియో సినిమా: మురాఖ్ ది ఇడియట్(హిందీ షార్ట్ ఫిల్మ్), రింగ్(హిందీ షార్ట్ ఫిల్మ్), ది లాస్ట్ ఎన్వలప్(హిందీ షార్ట్ ఫిల్మ్)
- సోనీ లివ్: సంతిత్ క్రాంతి సీజన్ 2(మరాఠీ సిరీస్), ఫాంటమ్(కొరియన్ ఫిల్మ్)
- బుక్ మై షో: టాక్ టూ మీ(ఇంగ్లీష్), ది క్వీన్ మేరీ(ఇంగ్లీష్), ది ఈక్వలైజర్(ఇంగ్లీష్),
- ఆపిల్ ప్లస్ టీవీ: లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ(ఇంగ్లీష్ సిరీస్),
- లయన్స్ గేట్ ప్లే: పాస్ట్ లైవ్స్(ఇంగ్లీష్)