గార్డెనింగ్‌లో ఇక కష్టపడక్కర్లేదు: నిమిషాల్లో కొమ్మలను కట్ చేసే అదిరిపోయే గ్యాడ్జెట్ ఇదిగో..

గార్డెనింగ్‌లో ఇక కష్టపడక్కర్లేదు: నిమిషాల్లో కొమ్మలను కట్ చేసే అదిరిపోయే గ్యాడ్జెట్ ఇదిగో..

గార్డెన్‌లో కొన్ని రకాల చెట్ల కొమ్మలు కత్తిరించడానికి చాలా టైం పడుతుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్‌‌‌‌ ప్రూనర్‌‌‌‌‌‌‌‌తో ఎలాంటి కొమ్మలనైనా నిమిషాల్లో కట్‌‌‌‌ చేయొచ్చు. దీన్ని టోమహ్యాక్‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది 30ఎంఎం సైజు కొమ్మలు, పొదలు, చిన్న చెట్లను కట్‌‌‌‌ చేయగలదు.

800 వాట్స్‌‌‌‌ పవర్‌‌‌‌తో పనిచేస్తుంది. దీంతోపాటు రెండు రీచార్జబుల్‌‌‌‌ బ్యాటరీలు వస్తాయి. ఫుల్‌‌‌‌ చార్జ్ చేస్తే ఒక్కోటీ 3–4 గంటలపాటు పనిచేస్తాయి. వాటిని చార్జ్‌‌‌‌ చేసుకోవడానికి ప్యాక్‌‌‌‌లోనే ప్రత్యేకంగా చార్జర్‌‌‌‌‌‌‌‌ కూడా వస్తుంది. దీనికి ఉండే బ్లేడ్లను అడ్జస్ట్‌‌‌‌ చేసుకోవచ్చు. అవసరమైతే ఈజీగా మార్చుకోవచ్చు.