మోడల్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం

మోడల్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం షెడ్యుల్ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ టెస్ట్ వివరాలను వెల్లడించారు. ఆరో తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్ టెస్టుతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పింది. 

అడ్మిషన్ టెస్టు షెడ్యూల్ వివరాలు

నోటిఫికేషన్ విడుదల       09.01.23
ఆన్ లైన్ అప్లికేషన్లు         10.01.23 నుంచి 15.02.23
హాల్ టికెట్ డౌన్ లోడ్      08.04.23 నుంచి
పరీక్షా తేది                           16.04.23 (ఆదివారం)
పరీక్ష సమయం                  6వ తరగతి ఉ. 10 గం. నుంచి మ. 12గం. వరకు
                                              7 నుంచి 10వ తరగతి మ.2 గం. నుంచి 4గం. వరకు
పరీక్షా కేంద్రం                    సంబంధిత మండలాల్లోని స్కూళ్లు
మెరిట్ లిస్ట్ ప్రకటన        15.05.23
సెలక్షన్ లిస్ట్ ఎంపిక        22.05.23
సెలక్షన్ లిస్ట్ ప్రకటన      24.05.23
సర్టిఫికేట్ వెరిఫికేషన్      25.05.23 నుంచి 31.05.23
తరగతుల ప్రారంభం     01.06.23 లేదా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం