TSRTC తార్నాక నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. మార్చి4న ఇంటర్వ్యూ

TSRTC తార్నాక నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. మార్చి4న ఇంటర్వ్యూ

తార్నాక: TSRTC తార్నక నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు మార్చి 4వ తేదీన వాన్ ఇన్ ఇంటర్వ్యూ లను సంస్థ నిర్వహిస్తోంది. ఆసక్తి గల ఉద్యోగార్థులు 7075009463, 8885027780 ఫోన్ నంబర్లను గానీ, టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.in ను సంప్రదించగలరు.