హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) విదేశీ భాషల విభాగంలో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 14.
- విద్యార్హతలు: సంబంధిత విభాగంలో ఎంఏ
- పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 75 శాతం మార్కులతో జర్మన్ భాషలో బీఏ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా జర్మన్ భాషలో సమానమైన లేదా అంతకంటే ఉన్నతమైన డిగ్రీని కలిగి ఉండాలి.
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిసిప్లిన్‌లో కనీసం 75 శాతం మార్కులతో 3 లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు జపనీస్- లాంగ్వేజ్ ప్రొఫెసియన్సీ టెస్ట్ (జేఎల్‌పీటీ)లో కనీసం ఎన్3 స్థాయి లేదా అంతకంటే ఎక్కువ ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
- లాస్ట్ డేట్: అక్టోబర్ 19.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్www.efluniversity.ac.inను సందర్శించండి.
