
ప్రతి వారం ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. శుక్రవారం రోజు థియేటర్లోకి సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో..ఓటీటీలో కూడా అలాగే స్ట్రీమింగ్ కి వస్తాయి. కానీ, గురువారం ఆగస్ట్ 1న ఏకంగా 12 సినిమాలు వివిధ భాషల నుంచి స్ట్రీమింగ్ కి వచ్చాయి. ఇదో రకంగా సినీ ప్రియులకి పండగనే చెప్పుకోవాలి. మరి ఏ ఏ సినిమాలు ఆడియన్స్ ను అలరించనున్నాయో ఒక లుక్కేద్దాం.
ఈటీవీ విన్
సత్యభామ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 1
డియర్ నాన్న (తెలుగు మూవీ)- ఆగస్ట్ 1
బ్యాట్ మ్యాన్: క్యాప్‌డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఆగస్ట్ 1
ఆహా
తెప్ప సముద్రం ఆగస్ట్ 1
రక్షణ - ఆహా ఓటీటీ- ఆగస్ట్ 1
నెట్‌ఫ్లిక్స్
ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1
బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా)- ఆగస్ట్ 1
లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్)-ఆగస్ట్ 1
మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం)- ఆగస్ట్ 1
అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1
జియో సినిమా
డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 1
గుహ్డ్ చడీ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 1
నేడు ఓటీటీకి వచ్చిన వాటిలో పలు రకాల జోనర్స్ కి సంబంధించిన సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. వాటిలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్, మర్డర్ థ్రిల్లర్స్, ఎమోషన్స్, మార్వెల్ వంటి సినిమాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు చూసేయండి.