పాపం పూజా హెగ్డేకు దెబ్బ మీద దెబ్బ.. ఐరన్ లెగ్ అంటూ ముద్ర..?

పాపం పూజా హెగ్డేకు దెబ్బ మీద దెబ్బ.. ఐరన్ లెగ్ అంటూ ముద్ర..?

పొడుగుకాళ్ళ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) టాప్ మూవీస్తో కొన్నాళ్ళు టాలీవుడ్ను అట్ట్రాక్ట్ చేసింది. హిట్స్ మీద హిట్స్ కొడుతూ.. కుర్రాళ్ళ గుండెల్లో కొన్నాళ్ళు నిలుచుండేలా సినిమాలు చేసింది. అల్లు అర్జున్తో అలా వైకుంఠ పురం చేసి బుట్ట బొమ్మగా నేషనల్ వైడ్గా బాగ్ ఫేమస్ అయింది. ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీ ట్యాగ్ కూడా ఇచ్చేసింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్కు లక్కీ చార్మ్గా మారిన పూజా..సడన్గా ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయింది. వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయి..చివరికీ త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో కూడా అవకాశం కోల్పోయింది. 

ప్రసెంట్ తన నుంచి ఎటువంటి ప్రాజెక్ట్స్ రాకపోవడంతో..ఫ్యాన్స్ కూడా డిస్సపాయింట్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక రీసెంట్గా కడపలో షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కనిపించింది. దీంతో హీరోయిన్గా సినిమాలు చేసే ఛాన్సెస్ లేవంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్గా పూజా కాళ్ళకు సర్జరీ జరగబోతుందని.. అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే..మరో ఐరన్ లెగ్ హీరోయిన్లా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidya) టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిందని అనుకున్నారు క్రిటిక్స్. ఏకంగా అఖిల్ అక్కినేని..సురేందర్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీలో ఛాన్స్ రావడంతో ఐరెన్ లెగ్ అంటూ సినిమా రిలీజ్కు ముందే అనుకున్నారు అంతా. కానీ, ఒక్కసారిగా సాక్షి వైద్యకి ఏజెంట్ డిజాస్టర్తో దెబ్బ పడిపోయింది. తన అదృష్టం కొద్దీ వరుణ్​తేజ్తో గాంఢీవధారి అర్జున్ మూవీ చేసే ఛాన్స్ రావడంతో..సాక్షి గ్లామర్​ వర్క్ అవుట్ అయ్యిందనే అనిపించింది. 

ALSO READ :బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్..సోషల్ మీడియా వార్..

ఇక సాక్షి వైద్యకి  మళ్ళీ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉస్తాద్​ భగత్​ సింగ్లో శ్రీలీల లీడ్​ రోల్​ చేస్తుండగా.. సాక్షి మరో హీరోయిన్​గా కన్ఫర్మ్​ అయినట్టు మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. సాక్షి ఇన్స్టా రీల్స్తో ఫేమస్​ అయ్యి.. పవన్​ కల్యాణ్తో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వచ్చింది. అలాగే సాయిధరమ్​ తేజ్​ నెక్ట్స్​మూవీలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్​ అని ముందుగానే మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో టాలీవుడ్కి పూజా హెగ్డే చెల్లెలు వచ్చింది అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఇక రీసెంట్గా వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఈ సినిమా చూసిన నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. దీంతో సాక్షికి  మెగా హీరో వరుణ్  కూడా హ్యాండిచ్చాడు. దీంతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైన దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్లో నుంచి సాక్షి వైద్య ని పక్కన పెట్టాలని మూవీ టీం డిసైడ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇక పూజా, సాక్షి  ఇద్దరి బ్యూటీస్ నుంచి వచ్చే సినిమాల కోసం..ఫ్యాన్స్ కూడా ఎదురు చూడటం మానేసేలా ఉన్నారు.ఎందుకంటే ఈ ఇద్దరు ఏ ప్రాజెక్ట్ చేసిన డిజాస్టర్ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.