టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ . రష్మిక మూడు ముళ్ల బందంతో ఒక్కటయ్యారు. ఈరోజు ( ఫిబ్రవరి 26 , గురువారం) ఉదయం 10:10 గంటలకు ఉదయ్‌పూర్‌లోని ప్రసిద్ధ ITC మెమెంటోస్ హోటల్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగగా... సాయంత్రం కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం మరో పెళ్లి వేడుకను నిర్వహించారు.
