రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న అన్వేషి

రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న అన్వేషి

విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్య నాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’.  వి.జె.ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నా ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్వంలో టి.గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీని న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ 10న వరల్డ్ వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడుదల చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు.  ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నడిచే సినిమా ఇది. అనన్య నాగళ్ల పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్, కె.కె.రావు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకుంటాయి’ అన్నారు. అజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్ ఘోష్, నాగి, చంద్ర శేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ రెడ్డి, ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చ ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి, ఇమ్మాన్యుయేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్దస్త్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు.