కాకా అభిమానులతో వివేక్ మార్నింగ్ వాక్, యోగా

V6 Velugu Posted on Oct 20, 2021

హుజూరాబాద్ స్కూల్ గ్రౌండ్ లో కాకా అభిమానులతో...మార్నింగ్ వాక్, యోగా చేశారు..బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కాకా ఎంపీగా చేసిన పనిచేసిన సమయంలో... ఆయన చేసిన అభివృద్ధిని వివేక్ తో గుర్తు చేసుకున్నారు అభిమానులు.  పేదల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో పోరాడారన్నారు. కాకా సేవలు మరువలేనివన్నారు.

 

Tagged Vivek Venkata Swamy, Yoga, morning walk, Huzurabad, fans, kaka venkata swamy,

Latest Videos

Subscribe Now

More News