నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్/ ప్రోగ్రామర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఈ– మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ nitw.ac.inను సందర్శించండి.
