రాఘవపూర్ చెరువు నుంచి బండల కుంటలోకి నీటి విడుదల

రాఘవపూర్ చెరువు నుంచి బండల కుంటలోకి నీటి విడుదల

సిద్దిపేట రూరల్, వెలుగు: రాఘవపూర్ పెద్ద చెరువు నుంచి బండల కుంటకు నీటిని వదిలినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం  బండల కుంటలో పూలుచల్లి పూజలు చేశారు. గ్రామానికి చెందిన 500 మందికి పైగా రైతులు కల నెరవేరిందన్నారు.

 కార్యక్రమంలో రాములు, అంజి రెడ్డి, వెంకటి, రమేశ్, మహిపాల్ రెడ్డి, రఘుపతి, ఎల్లయ్య పాల్గొన్నారు.