అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఎవరంటే..

అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఎవరంటే..

టాలీవుడ్లో పేరు మోసిన కుటుంబాల్లో ఒకటైన అల్లు వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టేటస్కు అల్లు శిరీష్ శుభం కార్డు వేశాడు. నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అల్లు శిరీష్ ప్రకటించాడు. అంతేకాదు.. తన చేతిలో చేయి వేసి కలిసి నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నయనిక చేతి వేలికి ఉంగరం ఉన్న ఫొటోను అల్లు శిరీష్ పోస్ట్ చేశాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ జరగనుందని అల్లు శిరీష్ తన పోస్ట్ లో చెప్పేశాడు. ఈ నయనిక ఎవరు.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటనే విషయాలు తెలియాల్సి ఉంది.

* అల్లు అరవింద్ ఇంట పెళ్లి సందడి
* అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్
* నయనికతో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
* నయనిక చేతికి ఉంగరంతో ఫొటో రిలీజ్
* అల్లు శిరీష్ పెళ్లాడుబోతున్న నయనిక ఎవరు ?
* గూగుల్లో నయనిక గురించి నెటిజన్ల వెతుకులాట

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sirish (@allusirish)