బంగ్లా బాదుడు..వరల్డ్ కప్ లో టాప్ స్కోర్

బంగ్లా బాదుడు..వరల్డ్ కప్ లో టాప్ స్కోర్

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 స్కోరు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ షకీబ్ అల్ హాసన్ 75, ముష్ఫికర్ రహీమ్ 78 రన్స్ తో చెలరేగారు. ఒపెనర్ సౌమ్య సర్కార్ 42, మహ్మదుల్లా 46 పరుగులతో రాణించడంతో  సౌతాఫ్రికాకు 331 టార్గెట్ ను ఉంచింది.  వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు ఇదే అత్యధిక స్కోరు. సౌతాఫ్రికా బౌలర్లకు ఇమ్రాన్ తాహిర్, ఫెలుక్వాయో,క్రిస్ మోరిస్ లకు రెండేసి వికెట్లు పడ్డాయి.