జీవ పిండం అనే పాట రిలీజ్

జీవ పిండం అనే పాట రిలీజ్

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్న చిత్రం ‘పిండం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. 

గురువారం ఈ మూవీ నుంచి ‘జీవ పిండం’ అనే పాటను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. కృష్ణ సౌరభ్ సూరంపల్లి కంపోజ్ చేసిన పాటకు కవి సిద్ధార్థ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడాడు.