ఆఫ్ లైన్ స్టేటస్ లు చూడొచ్చు.. వాట్సాప్ రీడ్ రిసిప్ట్

ఆఫ్ లైన్ స్టేటస్ లు చూడొచ్చు.. వాట్సాప్ రీడ్ రిసిప్ట్

వాట్సాప్ మెసేజ్ స్టేటస్ చూస్తే అవతలి తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు మనం చూసినట్టు వాళ్లకు తెలియ కూడదు అనుకునేవాళ్లు కూడా ఉంటారు. అలాంటివాళ్లకు ఈ టిప్స్ పనికొస్తాయి. వాట్సాప్ లో రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మీరు మెసేజ్ చూసినా వాళ్లకు తెలియదు. స్టేటస్ కూడా అంతే. ఇదెలా చేయాలంటే.. వాట్సాప్ లో సెట్టింగ్స్ ప్రైవసీ అనే ఆప్షన్ కి వెళ్లాలి. అక్కడ రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ను ఆఫ్ చేయాలి.

అంతేకాదు..ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్లకు మరో చాన్స్ కూడా ఉంది. అదేంటంటే..వాట్సాప్ స్టేటస్ లను ఫైల్ మేనేజర్ కూడా చూడొచ్చు. ఫైల్ మేనేజర్ ఓ పెన్ చేసి, ఆ తర్వాత ఇంటర్నల్ స్టోరేజికి వెళ్లాలి. అక్కడ ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీడియా ఫోల్డర్ సెలక్ట్ చేయాలి. తర్వాత వాట్సాప్ ఫోల్టర్ ఓపెన్ చేస్తే మళ్లీ మీడియా ఫోల్డర్ కనిపిస్తుంది. దానిమీద ట్యాప్ చేస్తే స్టేటసెస్ అని కనిపిస్తుంది. 

అది క్లిక్ చేస్తే స్టేటస్ లు కనిపిస్తాయి. ఒకవేళ ఈ ఫోల్డర్ మీ ఫోన్లో కనిపించకపోతే ఫైల్ మేనేజర్ లోని సెట్టింగ్స్ లో షోహిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ ని  ఎనేబుల్ చేయాలి. అప్పుడుమీరు మెసేజ్ చూసినా వాళ్లకు తెలియదు. స్టేటస్ కూడా అంతే. ఇదెలా చేయాలంటే..వాట్సాప్ లో సెట్టింగ్స్ లో ప్రైవసీ అనే ఆప్షన్ కి వెళ్లాలి. అక్కడ రీడ్ రిసిప్ట్ అనే ఆప్షను ఆఫ్ చేయాలి. అంతేకాదు.. ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్లకు మరో చాన్స్ కూడా ఉంది. 

అదేంటంటే.. వాట్సాప్ స్టేటస్ లను ఫైల్ మేనేజర్ లో కూడా చూడొచ్చు. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి, ఆ తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ కి వెళ్లాలి. అక్కడ ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీడియా ఫోల్డర్ సెలక్ట్ చేయాలి. తర్వాత వాట్సాప్ ఫోల్టర్ ఓపెన్ చేస్తే మళ్లీ మీడియా ఫోల్డర్ కనిపిస్తుంది. దానిమీద ట్యాప్ చేస్తే స్టేటసెస్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే స్టేటస్ లు  కనిపిస్తాయి. 

ఒకవేళ ఈ ఫోల్డర్ మీఫోన్లో కనిపించ కపోతే ఫైల్ మేనేజర్ ని సెట్టింగ్స్ షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. అప్పుడు వాట్సాప్ స్టేటస్ లు ఫోల్డర్ లో కనిపిస్తాయి.