ఐటీఐ చేసిన వాళ్లకు మంచి అవకాశం.. కొచ్చిన్ షిప్యార్డ్లో అప్రెంటిస్ పోస్టులు

ఐటీఐ చేసిన వాళ్లకు మంచి అవకాశం.. కొచ్చిన్ షిప్యార్డ్లో అప్రెంటిస్ పోస్టులు

కొచ్చి షిప్‌యార్డ్‌ లిమిటెడ్ (సీఎస్‌ఎల్‌)లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రిషియన్ 1, ఫిట్టర్ 2, వెల్డర్ 1, స్టెనోగ్రఫీ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ 5.
ఎలిజిబిలిటీ: పదోతరగతి పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయసు: 18 నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

ALSO READ: సైన్స్లో పీజీ పట్టా ఉంటే గోల్డెన్ చాన్స్.. CSMCRIలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు


లాస్ట్ డేట్: సెప్టెంబర్ 21
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్  cochinshipyard.inను సందర్శించండి.