
ఆదిలాబాద్
కుక్కర్లు పంచిండని కేసు .. కంది శ్రీనివాస్ రెడ్డిపై ఈసీ ఆదేశాలతో నమోదు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ఆశిస్తున్న కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదైంది. రాబోయే ఎన్నికల్లో తనక
Read Moreచావునోట్లో తలకాయపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు : హరీశ్‌రావు
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది హంగ్ కాదని, హ్యాట్రిక్గవర్నమెంట్అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘ఎవరు ఔనన్నా.. కాద
Read Moreఆదిలాబాద్‌లో మొదటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు
రాష్ట్రంలో మొట్టమొదటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయింది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అయిన కాంగ
Read Moreఆదిలాబాద్‌లో ఫుడ్ పాయిజన్‌తో 15 మందికి అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మందికి అస్వస్థతకు గురయ్యారు. ముండెం బలిరాం ఇంట్లో పితృమాసం సందర్భంగా ఏర్పా
Read Moreపల్సి గ్రామపంచాయతీని మండలంగా ఏర్పాటు చేయాలి :
కుభీర్, వెలుగు: నికుభీర్ మండలంలో పల్సి గ్రామపంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Read Moreమందమర్రి పట్టణంలో కార్మికవాడల్లో బీటీ రోడ్ల పనులకు భూమిపూజ
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని రామాలయం ఏరియాలో 1, 2, 3 జోన్ల పరిధిలో సింగరేణి ఫండ్స్ రూ.4.09 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు శుక్రవా
Read Moreస్థానికులకు నీటి కష్టాలు..విద్యుత్ మోటార్‌ను అందించిన : నల్లాల ఓదెలు
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీలోని ఊరుమందమర్రి ఎస్సీ వాడలోని బోర్వెల్కు అవసరమైన విద్యుత్ మోటార్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు శుక్రవార
Read Moreపిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు: దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస
Read Moreఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని ..పర్యాటక కేంద్రంగా మారుస్తాం : వెడ్మ బొజ్జు పటేల్
కడెం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖానాపూర్నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బ
Read Moreరైతుల కష్టం పందుల పాలు..పందుల దాడితో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు
కాయ దశకు చేరిన పత్తి పంట నాశనం తగ్గిన మొక్క జొన్న సాగు చేజారిన మినుములు  
Read Moreజాన్సన్ నాయక్ ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా.. రేఖా నాయక్ రాజీనామా..
బీఆర్ఎస్కు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్
Read Moreగ్రూప్-1 రద్దుపై ఏబీవీపీ రాస్తారోకో : మనోజ్ కుమార్
నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గ్రూప్–1 పరీక్ష రద్దయ్యిందంటూ ఏబీవీపీ కార్యకర్తలు నిర్మల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Read Moreఆశా వర్కర్ల సమ్మె 11వ రోజు ఉద్రిక్తంగా మారింది..
ఆసిఫాబాద్/మంచిర్యాల/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారింది. గురువారం నా
Read More