భయపడొద్దు : హిందువుల కోసం ఆర్మీ హెల్ప్ లైన్ నెంబర్లు

భయపడొద్దు : హిందువుల కోసం ఆర్మీ హెల్ప్ లైన్ నెంబర్లు

బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేసింది ఆర్మీ. దాడుల నుండి హిందువులకు రక్షణ కల్పించేందుకు ఈ హెల్ప్ లైన్ నంబర్లు ఉపయోగపడతాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో జరిగిన దాడి నేపథ్యంలో హిందువులకు రక్షణ కల్పించేందుకు ఈ హెల్ప్ లైన్ నంబర్లు జారీ చేసినట్లు తెలిపింది బంగ్లా ఆర్మీ.

బంగ్లా ఆర్మీ జారీ చేసిన హెల్ప్ లైన్ నంబర్లు ఇవే: 

దినాజ్‌పూర్: లెఫ్టినెంట్ కల్నల్ రౌషనుల్ ఇస్లాం - 01769682454
మైమెన్‌సింగ్: కెప్టెన్ ఫైసల్ - 01769208174
సిరాజ్‌గంజ్: కెప్టెన్ షుదీప్తో - 01769510524
రాంపుర: CO- లెఫ్టినెంట్ కల్నల్ రెహ్గిర్ అల్ షాహిద్ - 01769053150
రంగపూర్: కెప్టెన్ అష్రఫ్ - 01615332446, కెప్టెన్ మారిజ్ - 01745207469
కిషోర్‌గంజ్ (భైరబ్): 01769202354, కెప్టెన్ రైహాన్ - Adjt: 01769202366
జెస్సోర్: కెప్టెన్ సబ్బీర్ - 01886-910514
రాజ్‌బారి: కెప్టెన్ ఈనామ్ - 01795-615950
ఢాకా (జత్రబారి): కెప్టెన్ హేమెల్ - 01766162077
ఉత్తరా, విమానాశ్రయం, దియాబారి: CO - 01769024280, Adjt - 01769024284, కెప్టెన్ సజాద్ (పర్వేజ్) - 01769510457
కాక్స్ బజార్: కెప్టెన్ ముజ్తాహిద్ - 01769119988
ఠాకూర్‌గావ్: లెఫ్టినెంట్ ఫైజ్ - 01769510866, కెప్టెన్ మొహతాషిమ్ - 01769009855
మీర్పూర్ ప్రాంతం: కెప్టెన్ మహమూద్ - 01833585736, 01769024256, Adjt - 01769024254


ఢాకా కోసం:

1. కెప్టెన్ సైకత్ - 017 6951 0515 (మొహమ్మద్‌పూర్)
2. కెప్టెన్ రిద్నాన్ సలేహ్ - +880 16 4196 8237 (మొహమ్మద్‌పూర్)
3. కెప్టెన్ ఆశిక్ - +880 17 3899 8458 (సెగున్‌బాగిచా)
4. కెప్టెన్ అబ్రార్ - +880 17 4156 9832 (ఉత్తర)
5. కెప్టెన్ అతహర్ ఇష్తియాక్ - +880 17 6951 1144 (మీర్పూర్)
6. కెప్టెన్ జరాఫ్ - 01708375371 (స్టేడియం, పోల్టన్)
7. కెప్టెన్ నాసిఫ్ - +880 17 6951 0803 (బరిధర)
8. లెఫ్టినెంట్ ఇమ్రుల్ 81 - +880 17 0526 0019 (అగర్గావ్)
9. Adjt 21 Engrs Bn - 01769013094 (గుల్షన్/బనాని)
10. కెప్టెన్ షిహాబ్ - 017 6604 7323 (మోతీజీల్, బంగ్లాదేశ్ బ్యాంక్ KPI)