6 గంటల 3 నిమిషాలకు ఆన్లైన్లో మెగా బీభత్సం

6 గంటల 3 నిమిషాలకు ఆన్లైన్లో మెగా బీభత్సం

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్(Mehar Ramesh) డైరక్షన్ లో రాబోతున్న మూవీ ' భోళా శంకర్ "(Bhola Shankar,). ఈ మూవీ  తమిళ సూపర్ హిట్ 'వేదాళం' కు రీమేక్. ఇదే కథని మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని భారీ మార్పులతో మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా మేకర్స్ స్ట్రీక్ ఆఫ్ శంకర్ పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేయగా మూవీ పై అంచనాలు అమాంతం పెంచేసింది. ఇక ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన విషయం తెలిసేందే. తాజాగా మేకర్స్ టీజర్ టైం ని ప్రకటించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు యూట్యూబ్ లో టీజర్ రీలిజ్ కాబోతుంది. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.  

ఇవి కూడా చదవండి:జనసేన గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం...

ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా(Tamanna) హీరోయిన్ గా నటిస్తుండగా..కీర్తి సురేష్‌(Keerti Suresh) చిరుకు చెల్లెలుగా కనిపించనుంది.ఈ మూవీ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ (AK Entertinemnts) బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంకర(Rama bramham sunkara) నిర్మిస్తున్నారు