Breaking: అరే ఏంట్రా ఇదీ!.. గంజాయితో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్

Breaking: అరే ఏంట్రా ఇదీ!.. గంజాయితో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లగా.. అక్కడ జరిగిన సోదాల్లో గంజాయి లభ్యమైంది. దీంతో.. అన్నదమ్ములు ఇద్దరినీ గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

వివరాల్లోకి వెళితే.. షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య కొంత కాలంగా ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నారట. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నమ్మంచి మోసం చేశాడట. ఈ నేపధ్యంలో సదరు యువతి సంపత్ వినయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతీ ఫిర్యాదు మేరకు సంపంత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్ కు వెళ్లగా.. అక్కడ జరిగిన తనికీల్లో వారికి గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

Also read : స్మశానంలో టీజర్ లాంచ్