లాస్య నందిత కారుకు ప్రమాదం ఎలా జరిగింది..

లాస్య నందిత కారుకు ప్రమాదం ఎలా జరిగింది..
  • హైదరాబాద్ ఓఆర్ ఆర్ పై కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.  ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో  అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో నల్లగొండ సభకు వెళ్లి వస్తుండగా ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవక ముందే హైదరాబాద్ లోని ఓఆర్ ఆర్ పై కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, పీఎ కు తీవ్రగాయాలయ్యాయి. ALSO READ | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
  • Beta
Beta feature