
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth varma) నుండి వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ సినిమా రిలీజ్ విషయంలో హనుమాన్ ఫ్యాన్స్కు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాకు జనవరి 12న థియేటర్లు ఆశించిన స్థాయిలో దొరక్కపోవడంతో జనవరి 11న అంటే..ఒక్క రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ షోస్ (Paid Premiers) వేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు.
జనవరి 11న సాయంత్రం 6 గంటల నుంచి సినిమా స్పెషల్ షోస్ పడనున్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షో టికెట్లను రిలీజ్ చేసింది. ఇక హనుమాన్ దెబ్బతో రిలీజ్ చేసిన గంటలనే టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడైనట్లు నిజం డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇక ఫ్యాన్స్ ఉద్దేశ్యం మేరకు మరిన్నీ స్క్రీన్స్ యాడ్స్ చేస్తున్నట్లు మరో ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రీమియర్ షోస్ ఎక్కడ పడనున్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ స్పెషల్ షోస్ ప్రదర్శించనున్నారు. ఏపీలో అమలాపురంలో ఉన్న వీపీసీ కాంప్లెక్స్ లో రాత్రి 9 గంటల షో, వైజాగ్ జగదాంబ థియేటర్లో సాయంత్రం 6.30 గంటలకు హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు.జగదాంబలో థియేటరులో ఓపెన్ చేసిన అరగంటలోనే టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో శరత్, ఎస్‌టీబీఎల్ థియేటర్లలోనూ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు.
#HANUMAN Hype Mode ONNN ??
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2024
All Premiere Shows SOLD OUT for JAN 11th & Extra Shows being added on demand ?
Book Your Tickets Now ?️
- https://t.co/dBexo2Z3Su
Nizam Release by @MythriOfficial
A @PrasanthVarma Film
?ing @tejasajja123
In WW Cinemas from JAN 12, 2024!… pic.twitter.com/L8nKn3EKPT
ఇలా మరిన్ని థియేటర్లలోనూ ప్రీమియర్ షోలు జోడించబడుతున్నాయి:
-
అర్జున్ థియేటర్
-
విజేత థియేటర్
-
అలంకార్ థియేటర్
-
రాజధాని 70మి.మీ
-
సప్తగిరి థియేటర్
-
శ్రీరాములు మూసాపేట్,
-
సంధ్య 70MM RTC క్రాస్ రోడ్,
-
భ్రమరాంభ కూకట్ పల్లి,
-
సాయిరాం మల్కాజ్ గిరి,
-
రాజధాని డీలక్స్ దిల్సుఖ్నగర్.
#HanuMan Grand Premiere shows on January 11th ???? ??? ?????? ?? ???? ❤️?❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2024
Premiere shows being added in
Arjun Theatre
Vijetha Theatre
Alankar Theatre
Rajadhani 70MM
Saptagiri Theatre
Bookings open shortly.
Nizam Release by @MythriOfficial ❤️?