వైద్య విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ

 వైద్య విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇబ్బందులు ఎదుర్కొటున్న వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వీలైనంత త్వరగా వైద్య విద్యార్థులను తీసుకురావాలని లేఖలో విజ్ఞప్తి చేసింది ఐఎంఏ.

మరిన్ని వార్తల కోసం

బంకర్ నుంచి వీడియో తీసి పంపిన హైదరాబాద్ విద్యార్థులు

ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..