RCB vs SRH: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈరోజు ( మార్చి 11న) ప్రకటించింది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో తలపడనుంది. ఈ నెల 28వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ పోరులో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ తలపడనున్నాయి.
ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్:
* మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ ( బెంగళూరు)– రాత్రి 7: 30
* మార్చి 29: ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ (ముంబై) – రాత్రి 7:30 గంటలకు
* మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ vs సీఎస్‌కే (గువహటి) – రాత్రి 7:30 గంటలకు
* మార్చి 31: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (ముల్లన్‌పూర్) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 1: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (లక్నో) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 2: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 3: సీఎస్‌కే vs పంజాబ్ కింగ్స్ (చెన్నై) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) – మధ్యాహ్నం 3:30 గంటలకు
* ఏప్రిల్ 4: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (అహ్మదాబాద్) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 5: ఎస్‌ఆర్‌హెచ్ vs లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30 గంటలకు
* ఏప్రిల్ 5: ఆర్‌సీబీ vs సీఎస్‌కే (బెంగళూరు) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 6: కేకేఆర్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (గువహటి) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 8: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఢిల్లీ) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 9: కేకేఆర్ vs లక్నో సూపర్ జెయింట్స్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ vs ఆర్‌సీబీ (గువహటి) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs ఎస్‌ఆర్‌హెచ్ (ముల్లన్‌పూర్) – మధ్యాహ్నం 3:30 గంటలకు
* ఏప్రిల్ 11: సీఎస్‌కే vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై) – రాత్రి 7:30 గంటలకు
* ఏప్రిల్ 12: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (లక్నో) – మధ్యాహ్నం 3:30 గంటలకు
* ఏప్రిల్ 12: ముంబై ఇండియన్స్ vs ఆర్‌సీబీ (ముంబై) – రాత్రి 7:30 గంటలకు
