పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా బీఎస్సీతోపాటు డీఎంఎల్టీ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ALSO READ ; సెప్టెంబర్ 21 నుంచి డీఈడీ సెకండియర్ ఎగ్జామ్స్
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pgimer.edu.inను సందర్శించండి.
